ముక్కు పొడుగ్గా ఉంటే పురుషాంగం పరిమాణం పెద్దదిగా ఉంటుందా? సంచలన అధ్యయనం
ఆధునిక వైద్యశాస్త్రం అనేక అద్భుతాలు చేస్తోంది. రోజు రోజుకూ కొత్త కొత్త విషయాలను బయటకు తీసుకొస్తోంది. మానవ పరిణామ క్రమంలో అనేక మార్పులు చోటుచేసుకోగా.. దీనిపైగా పరిశోధనలు కూడా అంతేస్థాయిలో కొనసాగుతున్నాయి. మానవ జీవితంలో ముఖ్యమైన లైంగిక ఆసక్తి గురించి పురాతన కాలం నుంచి అనేక అపోహలు ఉండగా.. వీటి నుంచి బయటపడేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, పురుషాంగం పరిమాణం గురించి జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు.
By August 27, 2022 at 09:56AM
By August 27, 2022 at 09:56AM
No comments