NBK 108 స్క్రిప్ట్ రెడీ.. సినిమా విజయవంతం కావాలని అనిల్ రావిపూడి పూజలు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపిచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ NBK 107. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య.
By August 11, 2022 at 11:57AM
By August 11, 2022 at 11:57AM
No comments