Monkeypox ప్రపంచంలో తొలి కేసు.. ఏకకాలంలో కరోనా, మంకీపాక్స్, హెచ్‌ఐవీ పాజిటివ్!
మంకీపాక్స వైరస్ ఎక్కువగా మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపించేది. ముఖ్యంగా, వర్షాపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉండేది. రిపబ్లిక్ కాంగాలో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించగా.. కోతుల నుంచి మనుషులకు సోకింది. అయితే, ప్రస్తుత వైరస్‌తో కోతులకు సంబంధం లేదని తేలింది. వ్యక్తుల నుంచి వ్యక్తులకు ముఖ్యంగా లైంగిక చర్యలు, సన్నిహితంగా మెలిగిన వారికి ఈ వ్యాధి వస్తోంది. తాజాగా, ఓ ఇటలీ వ్యక్తికి మూడు వైరస్‌లు సోకాయి.
By August 25, 2022 at 11:10AM
By August 25, 2022 at 11:10AM
No comments