Indian Soldiers: ఉగ్రవాదికి రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడిన భారత సైనికులు.. తమపై దాడికి వచ్చాడని తెలిసినా..
India Soldiers: భారత సైన్యం మరోసారి తన గొప్పదనాన్ని చాటుకుంది. పాకిస్థాన్ కల్నల్ డబ్బులు ఇచ్చి తమపై దాడికి పంపించిన ఉగ్రవాది కాల్పుల్లో గాయపడితే.. భారత సైనికులు మూడు బాటిళ్ల అరుదైన ఓ నెగటివ్ రక్తం దానం చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆ ఉగ్రవాది హాస్పిటల్‌లో కోలుకుంటున్నాడు.
By August 25, 2022 at 12:15PM
By August 25, 2022 at 12:15PM
No comments