Delhi CM కేజ్రీవాల్ అధికార మత్తులో నిండా మునిగిపోయారు.. మద్యం పాలసీపై హజారే ఘాటు లేఖ
ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తూ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీశ్ సిసోడియా సహా 15 మందిని నిందితులుగా చేర్చింది. అయితే, ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మంగళవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. అధికారం మత్తులో నిండా మునిగిపోయారని ఆయన దుయ్యబట్టారు.
By August 31, 2022 at 01:04PM
By August 31, 2022 at 01:04PM
No comments