Chiranjeevi : చక్కటి ప్రేమ కావ్యం..మనసుకు హత్తుకుంది.. ‘సీతారామం’పై మెగా ప్రశంసల జల్లు

Sita Ramam : చక్కటి ప్రేమ కావ్యంగా ఇటీవల విడుదలైన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రాన్ని సినీ సెలబ్రిటీలు సైతం సినిమాను చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా హీరో, హీరోయిన్, చిత్ర దర్శకుడు, నిర్మాతలు సహా చిత్ర యూనిట్‌ను అభినందించారు. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా వచ్చి చేరారు. రీసెంట్‌గా ఆయన ‘సీతారామం’ సినిమా చూశారు. ఆయనకు నచ్చేసింది. వెంటనే సినిమా గురించి ట్వీట్ చేశారు.
By August 28, 2022 at 07:03AM
By August 28, 2022 at 07:03AM
No comments