Vinodhaya Sitham : తమిళ రీమేక్‌కి డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్.. టైమ్ లేదంటున్న పవర్ స్టార్
తమిళంలో సముద్ర ఖని, తంబి రామయ్య చేసిన వినోదయ సిత్తం సినిమా తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్నారు. తెలుగు నెటివిటీ.. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలో చాలా మార్పులు చేర్పులు చేశారట. సముద్ర ఖని తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్‌గా తెలుగులో సముద్ర ఖని డెబ్యూ మూవీ ఇదే అవుతుంది. తాజా సమాచారం మేరకు వినోదయ సిత్తం సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్...
By July 01, 2022 at 12:34PM
By July 01, 2022 at 12:34PM
No comments