Breaking News

కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన మంచు లక్ష్మీ.. కల నిజమైందంటూ పోస్ట్


మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ నిర్మాణంలో కూడా భాగమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేసింది. సోషల్ మీడియాలో సంతోషంగా పోస్ట్ పెట్టింది.

By July 01, 2022 at 11:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mohan-babu-and-lakshmi-manchu-new-movie-title-announced-as-agninakshathram/articleshow/92589466.cms

No comments