Trailer Of The Year: ట్వీట్టర్‌లో లైగర్ ట్రైలర్ హవా.. ట్రెండింగ్‌లో రౌడీ హీరో మూవీ
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్' (Liger). ఈ సినిమాతో విజయ్ తొలిసారి పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. గురువారం రిలీజ్ చేసిన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
By July 22, 2022 at 08:57AM
By July 22, 2022 at 08:57AM
No comments