Sit On Lap Protest: అబ్బాయిల పక్కన కాదు.. ఒడిలో కూర్చుంటాం..! మోరల్ పోలీసింగ్‌కు ఊహించని రిప్లయ్..!!
కేరళ విద్యార్థులు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. ఆంక్షలు, నిబంధనల పేరుతో ఒత్తిడి తెచ్చిన ప్రతిసారీ వినూత్న నిరసనలతో దేశం దృష్టిని ఆకర్షిస్తుంటారు. కిస్ ఆఫ్ లవ్ పేరుతో అప్పట్లో సంచలనం రేపిన కేరళ విద్యార్థులు.. తాజాగా కొందరు చేసిన మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేంగా సోషల్ మీడియాలో ఒక ఫొటో పెట్టి దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇచ్చారు.
By July 22, 2022 at 10:41AM
By July 22, 2022 at 10:41AM
No comments