Sonu Sood: కొత్త ఫ్రెండ్‌ను పరిచయం చేసిన సోనూసూద్.. అందుకే నిన్ను రియల్ హీరో అనేది..!

Actor Sonu Sood మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఓ కుక్క వానకు తడిసిపోయి ఇబ్బంది పడింది. ఇది గమనించిన సోనూసూద్.. స్వయంగా గొడుగు తీసుకువెళ్లి కుక్కను రక్షించాడు.
By July 15, 2022 at 09:05AM
By July 15, 2022 at 09:05AM
No comments