Pratap Pothen: సినీ నటుడు ప్రతాప్ కన్నుమూత.. ఇండస్ట్రీలో విషాదం
Pratap Pothen passed away: సినీ ఇండస్ట్రీని విషాదాలు ఇంకా వీడడం లేదు. తాజాగా మరో ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ (Prathap Pothen) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
By July 15, 2022 at 10:21AM
By July 15, 2022 at 10:21AM
No comments