Rare fish in Bhadrak: చేపకు ఇంత డిమాండా.. రూ.3 లక్షలు ఇచ్చి మరీ కొన్నారు..!

ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ మత్స్యకారుడి పంట పండింది. ఆయన వేసిన వలలో 32 కిలోల అరుదైన చేప (Rare fish in Bhadrak) చిక్కింది. దానికి వేలం నిర్వహించగా ఓ మందుల కంపెనీ సొంతం చేసుకుంది. అక్షరాల 3 లక్షల 10 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఆ చేపలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. పోషకాలు కూడా ఉన్నాయి. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ దేశాల వారు దిగుమతి చేసుకుంటుంటారు. దాంతో ఈ చేపకు ఇంత డిమాండ్ ఏర్పడింది.
By July 24, 2022 at 01:04PM
By July 24, 2022 at 01:04PM
No comments