Breaking News

MEGA 154: చిరంజీవికి దీటుగా లేడీ విలన్.. ఆమెనే ఫిక్స్ అయిందా..?


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ (Director Bobby) కాంబినేషన్‌లో MEGA 154 మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటిస్తుండగా.. లేడీ విలన్‌ పాత్రలో ఆమె నటిస్తున్నట్లు..

By July 24, 2022 at 01:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-varalakshmi-sarathkumar-may-play-negative-role-in-megastar-chiranjeevi-mega-154-movie/articleshow/93087724.cms

No comments