Breaking News

Prabhas Surgery: ప్రభాస్‌కు సర్జరీ.. ఆందోళనలో రెబల్ స్టార్ ఫ్యాన్స్.. ఆ ప్రమాదమే కారణమా..?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారంటూ ప్రొడ్యూసర్ అశ్వినీదత్(Aswani Dutt) చెప్పిన మాటలతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. అసలు ఏమైందోనని ఆరా తీస్తున్నారు.

By July 29, 2022 at 08:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/producer-ashwini-dutt-reveals-about-rebel-star-prabhas-surgery/articleshow/93199844.cms

No comments