Bandla Ganesh: ఎవరి రేంజ్ వాళ్లదే.. అంతా మంగళవారం బ్యాచ్: బండ్ల గణేష్ ఆడియో వైరల్
నటుడు, బండ్ల గణేష్ (Bandla Ganesh) ఓ ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (Aswani Dutt) చేసిన కామెంట్స్‌కు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. కాల్ షీట్లకు.. షీట్లకు తేడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారంటూ మండిపడ్డారు.
By July 29, 2022 at 09:02AM
By July 29, 2022 at 09:02AM
No comments