Nikhil Siddhartha: ఎట్టకేలకు కార్తికేయ-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్‌గా వస్తున్న యంగ్ హీరో
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 (Karthikeya 2) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. జులై 22న విడుదల చేస్తామని గతంలో మూవీ మేకర్స్ ప్రటించినా సాధ్యం కాలేదు. తాజాగా కొత్త డేట్ లాక్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.
By July 22, 2022 at 11:46AM
By July 22, 2022 at 11:46AM
No comments