విశాఖ ప్రొఫెసర్ హత్య కేసులో సంచలనాలు.. 2 నెలలా అని ప్రియుడు అనడంతో!
Vizag Man Muder: విశాఖపట్నంలో 18 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తను కడతేర్చిన మహిళ ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీసులు ఆ మహిళను, ఆమె ప్రియుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధురవాడకు చెందిన 43 ఏళ్ల మురళి.. ఇరిట్రియా దేశంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. స్వస్థలానికి వచ్చిన మరుసటి రోజే భార్య చేతిలో హత్యకు గురయ్యారు.
By July 23, 2022 at 12:21AM
By July 23, 2022 at 12:21AM
No comments