Naresh Properties: పవిత్రా లోకేష్‌తో వ్యవహారం.. నరేష్ ఆస్తులపై జోరుగా చర్చ
నటి పవిత్రా లోకేష్‌తో వ్యవహారం తరువాత సీనియర్ నటుడు నరేష్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆమెను ఆయన నాలుగో పెళ్లి చేసుకుబోతున్నాడనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నరేష్ ఆస్తులపై నెట్టింట చర్చ నడుస్తోంది.
By July 08, 2022 at 12:05PM
By July 08, 2022 at 12:05PM
No comments