రచ్చకెక్కిన శివాజీ గణేషన్ కుటుంబ వివాదం..ఆస్థి కోసం కోర్టుకెక్కిన కుమార్తెలు
దివంగత మహా నటుడు శివాజీ గణేషన్ (Sivaji Ganesan) కుటుంబంలో వివాదాలు బయట పడ్డాయి. అది కూడా ఆస్థి పరమైన గొడవలు కావటంతో కుటుంబ సభ్యులు కోర్టుకెక్కారు. అసలు ఇన్ని రోజులు లేని ఇబ్బంది శివాజీ గణేషన్ కుటుంబంలో ఎందుకు వచ్చింది? కారణం ఎవరు? అనే వివరాల్లోకి వెళితే.. శివాజీ గణేషన్‌కు ఇద్దరు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు. ప్రభు (Prabhu), రామ్ కుమార్ (ramKumar), శాంతి, రాజ్వీ. వీరిలో కుమార్తెలైన శాంతి, రాజ్వీ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కారు.
By July 08, 2022 at 10:59AM
By July 08, 2022 at 10:59AM
No comments