Nani అంటే సుందరానికీ! ఓటీటీ సందడి.. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేయండి
నేచురల్ స్టార్ నాని అంటే సుందరానికీ మూవీ ఓటీటీ సందడి మొదలైంది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నాని, నజ్రీయా కలిసి ఓ వీడియోను చేశారు.
By July 10, 2022 at 11:58AM
By July 10, 2022 at 11:58AM
No comments