రూమర్స్‌కి చెక్ పెట్టిన చియాన్ విక్రమ్.. వీడియోలో ఇంతకీ ఏం చెప్పారంటే!
శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ సహా ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు చియాన్ విక్రమ్. రీసెంట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విక్రమ్ ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ వీడియో విడుదల చేశారు. తనపై చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కోబ్రా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో విక్రమ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
By July 10, 2022 at 11:54AM
By July 10, 2022 at 11:54AM
No comments