Naga Chaitanya: థ్యాంక్ యూ మూవీ ట్వీట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..
Thank You Review: థ్యాంక్ యూ (Thank You) మూవీతో అలరించేందుకు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నేడు థియేటర్స్ ముందుకు వచ్చాడు. విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. మరీ ట్వీట్టర్‌లో ఆడియన్స్ ఏమంటున్నారు..? రెస్పాన్స్ ఎలా ఉంది..?
By July 22, 2022 at 05:40AM
By July 22, 2022 at 05:40AM
No comments