Liger Trailer : ‘ఆగ్ లగా దేంగే’.. మరోసారి అర్జున్ రెడ్డిని గుర్తు చేసిన విజయ్ దేవరకొండ.. అస్సలు తగ్గట్లేదుగా!
Puri Jagannadh - Liger : విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ఆగస్ట్ 25న సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ట్రైలర్ చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేదు. ఫ్యాన్స్ ఉత్సాహం చూసిన విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో మాస్ స్పీచ్‌తో ఇరగదీశాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
By July 21, 2022 at 01:29PM
By July 21, 2022 at 01:29PM
No comments