Model Pooja Sarkar: బాయ్ ఫ్రెండ్ నుంచి ఫోన్.. రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్న మోడల్.. చివరికి విషాదం
కోల్‌కత్తాలో మరో మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. పూజా సర్కార్ (Model Pooja Sarkar) (21) అనే మోడల్ తన బాయ్ ఫ్రెండ్ నుంచి ఫోన్ మాట్లాడిన తరువాత తనువు చాలించడం చర్చనీయాంశంగా మారింది.
By July 20, 2022 at 10:00AM
By July 20, 2022 at 10:00AM
No comments