వెరీ ఇంట్రెస్టింగ్..! అమ్మేది బండిపై బట్టలు.. చుట్టూ ఇద్దరు బాడీగార్డులు..!!
మనం ఒక బాడీగార్డుని పెట్టుకోవాలంటే మినిమం కోటీశ్వరుడైనా అయ్యుండాలి.. లేక పొలిటీషియన్ అయినా అయ్యుండాలి. లేదా అంటే ఏదో పెద్ద పేరుమోసిన వ్యక్తయినా అయ్యుండాలి. కానీ ఇక్కడ ఓ సాదాసీదా రోడ్డుపక్కన బట్టలు అమ్ముకునే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు ఉన్నారు.
By July 20, 2022 at 08:24AM
By July 20, 2022 at 08:24AM
No comments