Liger Trailer : విజయ్ దేవరకొండనే నెక్ట్స్ ఇండియన్ బాక్సాఫీస్ కింగ్: పూరి జగన్నాథ్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ఆగస్ట్ 25న సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. జూలై 21న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండను పూరి జగన్నాథ్ ఆకాశానికి ఎత్తేశారు. ఫ్యూచర్ పాన్ ఇండియా స్టార్ అంటూ తనదైన స్టయిల్లో పూరి మాట్లాడారు.
By July 21, 2022 at 12:27PM
By July 21, 2022 at 12:27PM
No comments