రియల్ KGFలో చియాన్ విక్రమ్... ‘మైదానం’లో మైండ్ బ్లోయింగ్ స్కెచ్
Chiyaan Vikram : వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే అతి కొద్ది మంది హీరోల్లో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) ఒకరు. ఈయన తన 61వ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం మొదలైంది. కబాలి, కాలా, సార్‌పట్ట వంటి చిత్రాల దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు...
By July 16, 2022 at 12:16PM
By July 16, 2022 at 12:16PM
No comments