Karthi : స్టార్ హీరోలు విశాల్, కార్తీలను చంపేస్తామంటూ బెదిరింపులు..కేసు నమోదు
కోలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోలు విశాల్ (Vishal), కార్తీ(Karthi)లను చంపేస్తామంటూ బెదిరింపులను ఆర్టిస్ట్ రాజా దురై చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో నడిగర్ సంఘానికి చెందిన అధికారి ధర్మరాజ్(Dharma Raj).. తేనం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలను ఓ ఆర్టిస్ట్ చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.. నటుడు, నిర్మాత అయిన విశాల్.. ఆయన స్నేహితుల్లో ఒకరైన హీరో కార్తి.. ప్రస్తుతం...
By July 07, 2022 at 10:02AM
By July 07, 2022 at 10:02AM
No comments