Gopichand: పక్కా కమర్షియల్ మూవీకి ప్రభాస్, సాయి ధరమ్ తేజ్ సపోర్ట్

గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మూవీతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఆకాంక్షించారు.
By June 30, 2022 at 10:37PM
By June 30, 2022 at 10:37PM
No comments