NBK 107 : కరోనా నుంచి కోలుకున్న బాలకృష్ణ.. సెట్స్‌లోకి అప్పుడే అడుగు పెడతారట!

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కోవిడ్ నుంచి కోలుకున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణకు కరోనా (Covid) పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. డాక్టర్స్ సలహాలు తీసుకుంటూ ఆయన హోం ఐసోలేషన్ ఉన్నారు. రీసెంట్‌గా జరిపిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ రావటంతో బాలకృష్ణ కోలుకున్నారని డాక్టర్స్ తెలిపారు. ఈ వారం ఆయన రెస్ట్‌లో ఉండి.. వచ్చే వారం నుంచి NBK 107 షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం...
By June 30, 2022 at 09:13AM
By June 30, 2022 at 09:13AM
No comments