Chief minister Stalin : ముఖ్యమంత్రిని డైరెక్టర్ చేసిన విఘ్నేష్ శివన్
దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. ఇప్పటి వరకు సినిమా హీరోలను డైరెక్ట్ చేస్తూ వచ్చిన ఆయన ఈసారి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రినే దర్శకత్వం వహించారు. అసలు విఘ్నేష్ శివన్ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఎందుకు డైరెక్ట్ చేశారు. ఆయనకెలా ఆ అవకాశం దక్కింది అనే వివరాల్లోకి వెళితే.. చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్ట్ 10 వరకు చెస్ ఒలింపియాడ్ పోటీలు జరగబోతున్నాయి. ఈ పోటీల కోసం ...
By July 09, 2022 at 08:11AM
By July 09, 2022 at 08:11AM
No comments