నిత్యానందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న హీరోయిన్..తర్వాత చేయాల్సిన పనేదనంటూ కామెంట్స్

మన దేశంలో స్వామీజీలకు ఉండే ఆదరణ మరెక్కడా కనిపించదు. అయితే ఈ భక్తిని తప్పుగా ఉపయోగించుకోవాలని మీడియాకు అడ్డంగా దొరికిపోయిన వారూ లేకపోలేదు. అలా పారిపోయిన వారిలో స్వామి నిత్యానంద (Nithyananda) ఒకడు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఈయన దేశం విడిచిపోయాడు. కైలాస దీవిలో ఉంటున్నారు. అక్కడ నుంచే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన భక్తులకు టచ్‌లో ఉంటున్నారు. అయితే ఈ స్వామీజీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో హీరోయిన్ ప్రియా ఆనంద్ తెలియజేసింది.
By July 09, 2022 at 09:43AM
By July 09, 2022 at 09:43AM
No comments