శ్రీజ కొణిదెల పెళ్లిళ్లపై జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
సినీ, రాజకీయ ప్రముఖుల జోతిష్యాలను చెప్పే ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Astrologer Venu Swamy) రీసెంట్ ఇంటర్వ్యూలో సినీ రంగంలోకి ప్రముఖ వ్యక్తులు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతకం ప్రకారం చూస్తే కృష్ణ, విజయ నిర్మలలలో ఒకరు 2020లో చనిపోతారని, అలాగే నరేష్‌కు మూడో వివాహం కూడా కలిసి రాదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇదే సందర్భంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆయన ఇద్దరి వ్యక్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ వేణు స్వామి ఎవరిని ...
By July 21, 2022 at 11:16AM
By July 21, 2022 at 11:16AM
No comments