కారులో వెక్కి వెక్కి ఏడ్చిన ధనుష్.. బాడీ షేమింగ్‌పై అదిరిపోయే కౌంటర్
HBD Dhanush : వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేస్తూ ధనుష్ (Dhanush) తమిళ ప్రేక్షకకులకే కాదు తెలుగు వారికి, బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే హాలీవుడ్ సినిమాల్లో నటించారు. రీసెంట్‌గా ధనుష్ నటించిన ది గ్రే మ్యాన్ (The Gray Man) సినిమా ఇక్కడ రిలీజైన సంగతి తెలిసిందే. ఈరోజు (జూలై 28) ఆయన పుట్టినరోజు. నటుడిగా గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ స్టార్ యాక్టర్ ఈ స్థాయికి రావటానికి చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. బాడీ షేమింగ్‌ను కూడా ఆయన ఎదుర్కొన్నారు.
By July 28, 2022 at 12:56PM
By July 28, 2022 at 12:56PM
No comments