ఆర్టీఏ ఎస్‌ఏపై హోంగార్డు అఘాయిత్యం.. జ్యూస్‌లో మత్తు మందు కలిపి, వీడియో తీసి!
RTA Employee: రవాణా శాఖలో ఎస్‌ఏగా పనిచేస్తున్న మహిళపై అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక హోంగార్డు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి, మత్తు మందు కలిపిన పండ్ల రసం ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ కీచక పర్వాన్ని వీడియో తీసి, బ్లాక్ మెయల్ చేస్తున్నాడు. రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. వీడియో బయట పెడతాడనే భయంతో నిందితుడు చెప్పిన పనులు చేస్తూ వచ్చిన బాధితురాలు.. చివరికి విసిగి, వేసారి పోలీసులను ఆశ్రయించారు.
By July 26, 2022 at 12:29AM
By July 26, 2022 at 12:29AM
No comments