BA.4, BA.5 వేరియంట్ల కలకలం.. మహారాష్ట్రలో ఆందోళన

Omicron sub-variants BA.4 BA.5: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 మహారాష్ట్రలో అలజడి రేపుతున్నాయి. ఈ వైరస్ కేసుల సంఖ్య 73కు చేరుకుంది. పుణేలో గడిచిన రెండు వారాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడానికి ఈ వేరియంట్లే కారణమని అధికారులు భావిస్తున్నారు. యూకే ఈ వేరియంట్ల కారణంగా మరో కొవిడ్ వేవ్‌ను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు హెచ్చరించారు.
By July 08, 2022 at 12:40AM
By July 08, 2022 at 12:40AM
No comments