Breaking News

Allu Arjun New Look: చెవి పోగులు, సైడ్ కటింగ్‌.. బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరో లుక్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. చెవి పోగులు, సైడ్ కటింగ్‌తో నయా స్టైల్‌లో రచ్చ చేస్తున్నాడు. ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్న బన్నీ.. ఇలా నయా లుక్‌లోకి మారిపోయాడు.

By July 30, 2022 at 07:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/icon-star-allu-arjun-changed-into-new-stylish-look-for-advertisement/articleshow/93223519.cms

No comments