ప్రేతాత్మలకు పెళ్లి.. వినడానికి వింతే, కానీ నమ్మలేని నిజం..! 30 ఏళ్ల కిందట మరణం.. ఇప్పుడు వివాహం..!!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ప్రేతాత్మ ఏంటీ పెళ్లి ఏంటి..? అంటే చనిపోయారు అనుకున్నోళ్లు మళ్లీ బతికొచ్చారా..? లేక పాత సినిమాల్లో లాగా మళ్లీ పునర్జన్మ ఎత్తి.. వాళ్లిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకున్నారా..? లేక ఇదేమైనా రామ్‌గోపాల్ వర్మ కొత్త కాన్సెప్టా..? ఇలా మీ మెదడలను తొలిచేస్తుందా ఇదీ..! కాస్త హడావుడి ఆపి నెమ్మదిగా ఇది చదవండి.. అంతా మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనకో నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలు తెలియని, ఆశ్చర్యానికి గురిచేసే సంప్రదాయాన్ని పరిచయం చేశాడు.
By July 30, 2022 at 06:47AM
By July 30, 2022 at 06:47AM
No comments