‘ఆర్ఆర్ఆర్’లో Ram Charan ఎంట్రీ సీన్ ..బెండు తీసిన జక్కన్న.. ఆకట్టుకుంటోన్న వి.ఎఫ్.ఎక్స్ వీడియో
మూవీ రిలీజ్ తర్వాత RRR చిత్ర యూనిట్ సినిమా కోసం ఎవరు ఎలా కష్టపడ్డారు. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ సన్నివేశాలను ఎలా ప్లాన్ చేశారు అనే దాన్ని తెలియజేస్తూ వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని RRRకు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ వీడియోలు విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీకి సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను విడుదల చేయటంతో పాటు ఓ ఆసక్తికరమై విషయాన్ని తెలియజేశారు. అదేంటంటే..
By June 06, 2022 at 09:27AM
By June 06, 2022 at 09:27AM
No comments