Prophet Comments Row దేశవ్యాప్తంగా ముస్లింల ఆందోళనలు.. ఝార్ఖండ్‌లో హింసాత్మకం.. ఇద్దరు మృతి
ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సస్పెండైన బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్‌ను అరెస్టు చేయాలంటూ దేశవ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు. ఓ టీవీ డిబేట్‌లో నుపూర్ చేసిన కామెంట్‌పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా వీధుల్లో ప్లకార్డులతో వచ్చి నిరసన ప్రదర్శనలకు దిగారు. జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో శాంతియుతంగా నిరసనలు జరిగాయి. హైదరాబాద్ సహా.. పలు నగరాల్లోనూ ఆందోళనలు జరిగాయి.
By June 11, 2022 at 09:45AM
By June 11, 2022 at 09:45AM
No comments