Nani : ‘అంటే.. సుందరానికీ!’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ సినిమాల కంటే తక్కువా!
నాని కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ!’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నజ్రియా నజీమ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఎంటర్‌టైనింగ్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం రూ.30 కోట్ల మేరకు వసూళ్లను సాధించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.24 కోట్ల మేరకు బిజినెస్ జరుపుకుందీ చిత్రం. మరి తొలి రోజున ‘అంటే.. సుందరానికీ!’ ఏ మేరకు వసూళ్లను సాధిచిందనే వివరాల్లోకి వెళితే..
By June 11, 2022 at 11:06AM
By June 11, 2022 at 11:06AM
No comments