Pakka Commercial : ఇండస్ట్రీకి మహావృక్షంలా నిలబడ్డారు.. చిరుని ఆకాశానికెత్తేసిన గోపీచంద్
పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pakka Commercial Mega Macho Event) జూన్ 26న హైద్రాబాద్‌లో జరిగింది. శిల్పా కళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌లో గోపీచంద్ మాట్లాడుతూ.. చిరంజీవి మీద ప్రశంసలు కురిపించాడు.
By June 26, 2022 at 10:19PM
By June 26, 2022 at 10:19PM
No comments