gopichand ఫాదర్‌తో చిరు రిలేషన్.. కాలేజ్ రోజుల్లో అంటూ అసలు విషయం చెప్పిన మెగాస్టార్

పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pakka Commercial Mega Macho Event) జూన్ 26న హైద్రాబాద్‌లో జరిగింది. శిల్పా కళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. గోపీచంద్ ఫాదర్‌తో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు.
By June 26, 2022 at 10:30PM
By June 26, 2022 at 10:30PM
No comments