Monkeypox కట్టడి చేయగలమో? లేదో తెలియదు: డబ్ల్యూహెచ్ఓ యూటర్న్
పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో 50 ఏళ్ల కిందట వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ వైరస్.. ప్రస్తుతం అక్కడ నుంచి ఇతర దేశాలకు సంక్రమిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. మే మొదటి వారంలో ఇంగ్లాండ్‌లో తొలి కేసును గుర్తించారు. అప్పటి నుంచి 30కిపైగా దేశాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫ్రాన్స్‌లోనూ ఈ కేసులు 50 దాటేశాయి. యువకుల్లోనే ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు ప్రాథమిక నివేదికలను బట్టి తెలుస్తోంది.
By June 04, 2022 at 07:19AM
By June 04, 2022 at 07:19AM
No comments