HBD Prashanth Neel : ప్రశాంత్ నీల్ కోసం కలిసిన ప్రభాస్, యష్.. నెట్టింట పిక్స్ వైరల్
HBD Prashanth Neel ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా హోంబలే గ్రాండ్ పార్టీని నిర్వహించినట్టుంది. ఈ పార్టీకి ప్రభాస్‌తో పాటుగా యష్ కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్, యష్ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
By June 04, 2022 at 08:23AM
By June 04, 2022 at 08:23AM
No comments