Joe Biden రష్యా అణ్వాయుధ దళాల డ్రిల్.. ఉక్రెయిన్‌కు హైటెక్ రాకెట్ వ్యవస్థలు పంపుతోన్న అమెరికా

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో పలు ప్రాంతాలపై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. రష్యా దాడుల్లో పలు పట్టణాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ శర్వశక్తులనూ ఒడ్డుతోంది. అయితే, ఆ దేశం దగ్గర ఉన్న ఆయుధాలతో మాస్కో సైన్యాలను నిలువరించడం కష్టమవుతోంది. దీంతో కీవ్‌కు ఆయుధాలను పంపేందుకు అమెరికా సిద్ధమయ్యింది. ఇప్పటి వరకూ ఆయుధ సాయంపై వెనకడుగు వేసిన అగ్రరాజ్యం.. చివరకు అధునిక క్షిపణులను పంపాలని ఎట్టకేలకు నిర్ణయించింది.
By June 01, 2022 at 10:53AM
By June 01, 2022 at 10:53AM
No comments