మోసం చేసిన ప్రియురాలు.. ఆమె కోసం పెట్టిన ఖర్చును పద్దురాసి.. యువకుడు ఆత్మహత్య
చిన్నతనం నుంచి ఒకే ఊరిలో పెరిగారు. చిన్ననాటి స్నేహితులైన యువతీ యువకుల మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ప్రేమలో ఉన్నారు. ఈ సమయంలో సరదాలు, షికార్లుకు వెళ్లి విహరించారు. అయితే, ప్రియురాలికి తన ఆదాయంలో సగం కంటే ఎక్కువే యువకుడు ఖర్చు చేసేవాడు. ఈ విషయం గురించి తన స్నేహితుల దగ్గర చెప్పేవాడు. తీరా పెళ్లి చేసుకుందామంటే యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు.
By June 01, 2022 at 09:39AM
By June 01, 2022 at 09:39AM
No comments