మీలాంటి వాళ్లను చూస్తే నాకు సిగ్గేస్తుంది.. అనుపమ అసహనం
అనుపమకు తాజాగా కోపం వచ్చినట్టుంది. రోడ్డుపై చెత్తను వేసి పర్యావరణానికి హాని కలిగించే వారిపట్ల అసహనాన్ని ప్రదర్శించింది అనుపమ. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోెటోలు వైరల్ అవుతున్నాయి.
By June 15, 2022 at 09:19AM
By June 15, 2022 at 09:19AM
No comments