500 మంది సిబ్బంది.. 104 గంటల సుదీర్ఘ ఆపరేషన్.. బోరుబావి నుంచి క్షేమంగా బాలుడు

గతవారం గుజరాత్‌లో ఓ రెండేళ్ల బాలుడ్ని బోరుబావిలో నుంచి ప్రాణాలతో తీసిన విషయం తెలిసిందే. బోరుబావిలో పడిపోయిన బాలుడ్ని నాలుగు గంటల వ్యవధిలోనే ఆర్మీ, ఎన్డీఆర్ సాయంతో బయటకు తీశారు. కానీ, చత్తీస్‌గఢ్‌లో మాత్రం నాలుగు రోజులకుపైగా సుదీర్ఘ ఆపరేషన్ కొనసాగింది. అయినా, బాలుడు మాత్రం ప్రాణాలతోనే బయటపడటం విశేషం. దేశంలోనే ఇది అత్యంత సుదీర్ఘ ఆపరేషన్. బాలుడ్ని గ్రీన్ ఛానెల్ ద్వారా మెరుగైన వైద్యం కోసం బిలాస్‌పూర్ ఆప్పత్రికి తరలించారు.
By June 15, 2022 at 09:07AM
By June 15, 2022 at 09:07AM
No comments